Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరద ప్రాంతాల్లో రేపటి నుంచి బాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ వెళతారు. రోజుకో జిల్లా చొప్పున శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు చంద్రబాబు పర్యటించనున్నారు.

More Telugu News